JGL: గత ఆగస్టులో మెట్‌పల్లి ఎక్సైజ్ పరిధిలో నకిలీ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేయడంలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నగదు రివార్డు అందుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు స్వీకరించారు. జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, డెప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆయన్ను అభినందించారు.
తెలంగాణ
ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతికి నగదు రివార్డు


