KMM: ఖమ్మం మండలంలో నవంబర్ 1న కరాటే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌కు ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. “నేను వస్తున్నాను.. మీరు కూడా రండి” అంటూ అభిమానులు, క్రీడాభిమానులకు ఆయన ఆహ్వానం పలికారు. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
VIDEO: ఖమ్మంలో కరాటే టోర్నమెంట్ ముఖ్య అతిథిగా..?


