హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై సమీక్ష

MBNR: జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.