హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా జ్యోతి యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురం పట్టణం గడియార స్తంభం వద్ద బుధవారం 'సేవా జ్యోతి యాత్ర' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలను చేత పట్టుకుని, కూటమి శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం దేశ ప్రజల అదృష్టం అని అన్నారు.