VZM: బొండపల్లి మండలం నెలివాడకు చెందిన తాళ్లపూడి కృష్ణను ఏపీ రాష్ట్ర ఫోకస్ హ్యూమన్ రైట్స్ ఛైర్మన్‌గా నియమించారు. కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరినాయుడు బుధవారం ఈ నియామక పత్రం అందజేశారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కృష్ణను సంప్రదించాలని కోరుతూ ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫోకస్ హ్యూమన్ రైట్స్ ఛైర్మన్‌గా కృష్ణ


