హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవా జ్యోతి కలశ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML: నిర్మల్ నరేంద్ర మోదీ 25 ఏళ్ల అంకితభావంతో కూడిన ప్రజాసేవకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. ఆయన సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన సేవా జ్యోతి కలశ యాత్రలో పాల్గొన్నారు.