హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పట్టణంలో వికసిత్ భారత్ సభ

NLG: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.