హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిన ప్రభుత్వం'

ASF: ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకువచ్చి తమ పొట్ట కొట్టిందని మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు లింగమూర్తి గౌడ్ అన్నారు. బుధవారం తిర్యాణి మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆటోలతో నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువులు, స్పేర్పార్ట్స్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో చాలిచాలని డబ్బులతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.