NLG: దేవరకొండ మండలం శేరిపల్లిలో మహిళా సమాఖ్య భవనాన్ని, అనంతరం రత్యతండాలో మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. మహిళలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే


