SRCL: సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. అక్టోబర్ 17 నుంచి 27 వరకు 2026-27 బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ప్రకటిస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఈఓ వెంకట మారుతి రావు, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.
తెలంగాణ
బ్రహ్మోత్సవాలపై సమావేశం.. పోస్టర్ ఆవిష్కరణ


