SRD: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన ‘సేవా జ్యోతి యాత్ర’లో ఎమ్మెల్సీ డా.చిన్నమల్లె అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోదీ 25 ఏళ్ల పాలన దేశ సుపరిపాలనకు ప్రతీక అని అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు.
తెలంగాణ
మోదీ పాలన సుపరిపాలనకు ప్రతీక: ఎమ్మెల్యే


