హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిత్రుడికి స్నేహితుల ఆర్థిక సాయం...

NLG: మునుగోడు మండలం ఇప్పర్తికి చెందిన ఇరిగి ఆంజనేయులు గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో విషయం తెలుసుకున్న 2003–04లో పలివెల జెడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతి చదివిన మిత్రులు ఇవ్వాళా రూ.24 వేల ఆర్థిక సాయం అందించారు. ఆంజనేయులుకు మరింత సాయం అవసరమని, దాతలు ముందుకు రావాలని కోరారు.