హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి'

MNCL: ప్రతి ఒక్కరూ భీమా చేయించుకోవాలని జన్నారం యూనియన్ బ్యాంక్ మేనేజర్ సచిన్ అన్నారు. బుధవారం దండేపల్లి సీఎఫ్ ఎల్(VIDS) RBI ఆధ్వర్యంలో, UBI బ్యాంక్ జన్నారం వారి అధ్యక్షతన ఖాతాదారులకు, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సచిన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని కోరారు.