KMM: 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో CCI ద్వారా పత్తిని కనీస మద్దతు ధర క్రింద విక్రయించేందుకు రైతులు పత్తిని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. పత్తిని సాధ్యమైనంత వరకు 8 శాతం లోపు తేమ ఉండేలా ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. నిబంధనల మేరకు పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
పత్తి రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్


