హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

MNCL: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌ కిషోర్ ఝా సూచించారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా బుధవారం మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయవద్దని తెలిపారు.