PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కళ్లద్దాలు పంపిణీ చేశారు. గత సెప్టెంబర్ 1న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 117 మందికి కళ్ళజోళ్ళు అవసరమని గుర్తించారు. ఈ మేరకు వారికి అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, విద్యా కమిటీ ఛైర్మన్ దామోదర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ


