హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ASF: కేరమేరి మండలంలోని MRO కార్యాలయంలొ కల్యాణ లక్ష్మి 74 మంది లభిదారులకు బుధవారం MLA కోవ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. కేసీఆర్ పేదింటి ఆడబిడ్డ కోసం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన పథకం ఈ కళ్యాణ లక్ష్మి పథకం అన్నారు. ఈ కార్యక్రమంలో మారుసుకోలా సరస్వతి గారు, కేరమేరి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.