హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇళ్ల కూల్చివేతలపై బాధితుల ఆవేదన

WGL: వరంగల్‌ భద్రకాళి ఆలయ సమీపంలోని చెరబండరాజు కాలనీలో పోలీసు బందోబస్తు మధ్య బుధవారం ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. తమ ఇళ్లను కూల్చివేయడాన్ని అడ్డుకున్న బాధితులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఓ మహిళ జేసీబీపై రాయి విసిరింది. ఇళ్లు కోల్పోతుండటంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు పలువురు బాధితులను అదుపులోకి తీసుకున్నారు.