SRPT: కోదాడలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విలాసాలు, సభలకు నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ అందించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అన్నారు.
తెలంగాణ
రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే


