HYD: ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద BC, SC, ST-JAC గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ వేదికపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని మాట్లాడుతూ.. BC, SC, ST విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత BRS ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ క్రమం తప్పకుండా ఇచ్చామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్


