SRPT: కోదాడలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కోతలతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు కొనసాగితే పంటలపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన


