KMM: రఘునాథపాలెం (మం) రేగులచలక వద్ద ఈ నెల2న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే కామంచికల్ కు చెందిన భారతమ్మ మృతి చెందగా, బుధవారం తెల్లవారుజామున మరో మహిళ రమణమ్మ ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అటు ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో 11మంది మహిళ కూలీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. మరో మహిళ మృతి.!


