SRPT: సూర్యాపేటకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు జెట్టి పద్మ కుమారుడు నరేష్‌కు ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల జారిపడటంతో మోకాళ్లలో నరాలు దెబ్బతిని నడవలేని స్థితిలో ఉన్న నరేష్ ఆపరేషన్‌కు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతుందని ఫౌండేషన్ ఛైర్మన్ పెరుమాళ్ల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ తెలిపారు.
తెలంగాణ
నరేష్‌కు రూ.10 వేల సాయం అందజేత


