హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంకల్ప యాత్ర సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML: జిల్లా కేంద్రంలో నిర్వహించిన సేవా సంకల్ప యాత్ర సమావేశంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని మాట్లాడారు. ప్రధాని  మోదీ దేశ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి దేశహితం కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఆర్థికల్ 370 రద్దు సహా ఎన్నో కీలక నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.