హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్‌లో బీజేపీ సేవా జ్యోతి యాత్ర

MBNR: జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బుధవారం సేవా జ్యోతి యాత్రను నిర్వహించారు.సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోడీ ఎన్నికల్లో ఓటమి లేకుండా ప్రజాసేవలో 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగానే ఈ సేవా జ్యోతి యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు.