హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వికసిత్ సంకల్ప సభ’ ప్రత్యక్ష ప్రసారం

WGL: వరంగల్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘వికసిత్ సంకల్ప సభ’ ప్రత్యక్ష ప్రసారాన్ని బీజేపీ WGL జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జాతీయ కౌన్సిల్ సభ్యుడు ప్రేమేందర్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్ శ్రీధర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. అధిష్టానం మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రవికుమార్ తెలిపారు.