ఆదిలాబాద్ గ్రామీణ మండలం రాజర్షిషాగూడానికి చెందిన అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా రుణాల చెక్కులను అందజేశారు. ‘రామ్యాం’ పథకంలో భాగంగా గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఝాన్సీ లక్ష్మీ, అంజలి సంఘాలకు రూ.1 లక్ష చొప్పున రుణాలను బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.
తెలంగాణ
మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో కలెక్టర్


