NZB: ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు క్షయ వ్యాధిగ్రస్తులకు అధిక పోషక విలువలు గల ఆహార కిట్లను పంపిణీ చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ముఖ్య అతిథిగా హాజరై బాధితులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా పోషకాహారం అనారోగ్యాన పడిన వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాధితులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ


