హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: క్రికెట్ పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో సేవాలాల్‌ యూత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను మాజీ MLA అరూరి రమేష్‌ బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు.