హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌ నీటి వివరాలు!

SRCL: అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నీటి నిల్వ 1.596 టీఎంసీలుగా ఉంది. బుధవారం ఉదయం 6 గంటల వరకు రిజర్వాయర్ నీటిమట్టం 389.38 మీటర్లుగా నమోదైంది. 3.50 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 1.596 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రిజర్వాయర్‌లోకి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. ప్యాకేజ్-11, సర్‌ప్లస్ వేర్, మెయిన్ కెనాల్ ద్వారా అవుట్‌ఫ్లో లేదు.