NRPT: నర్వ మండలం ఎల్లంపల్లి పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌లు, షూలు, సాక్స్, బెల్టులు పంపిణీ చేశారు. సర్పంచ్ ఆశమ్మ రవికుమార్, హెచ్‌ఎం బాల్‌చేడ్ విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పిల్లలను నాణ్యమైన విద్య అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూ పంపిణీ


