MDK: జిల్లా గవ్వలపల్లిలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. పెట్టుబడులు నష్టపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ.. సమస్యను పరిశీలించేందుకు వచ్చిన ట్రాన్స్‌కో అధికారుల కాళ్లపై పడి కరెంట్ ఇవ్వాలని రైతులు కన్నీళ్లతో వేడుకున్నారు.
తెలంగాణ
విద్యుత్ అధికారుల కాళ్లు పట్టుకున్న రైతులు


