హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుంగతుర్తిలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ

SRPT: తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేలు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని, అర్హులైన పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.