హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి మంత్రి భూమి పూజ

MNCL: మందమర్రి మండలంలోని వెంకటాపూర్‌లో నూతన ఎలక్ట్రిసిటీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి బుధవారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సబ్ స్టేషన్‌నిర్మాణంతో విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.