KNR: సమాజ సేవలో రెడ్‌క్రాస్ సొసైటీ పాత్ర ప్రశంసనీయమని కాంగ్రెస్ సీనియర్ నేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్ అల్ఫోర్స్ కార్యాలయంలో సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఆయన సత్కరించారు. అధ్యక్షుడు లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, ఇతర సభ్యులను అభినందించారు. వారి సేవలకు తన పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ సభ్యులకు సన్మానం


