KMM: జీవో నెం.76 ప్రకారం సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.1,250 ఎకరాల్లో అర్హులైన సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను 15 రోజుల్లోగా అభ్యర్థులకు అందించాలని అధికారులను సూచించారు.
తెలంగాణ
సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలు: డిప్యూటీ సీఎం


