NGKL: శ్రీశైల మహాక్షేత్రం లో అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ని ఆహ్వానించారు. దేవస్థానం పాలక మండలి సభ్యుడు కట్టా సుధాకర్ రెడ్డి ఆహ్వానపత్రిక అందజేసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
శ్రీశైల దసరా ఉత్సవాలకు తల్లోజు ఆచారి కి ఆహ్వానం


