VKB: జిల్లాలోని అనంతగిరి గుట్ట ఘాట్ రోడ్డులోని పలు మలుపులు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు భద్రతా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ప్రమాదకర మలుపులు.. పొంచి ఉన్న ప్రమాదం!


