MDCL: వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజెన్ల కోసం డే కేర్ సెంటర్, హెల్త్ క్లబ్, ప్రత్యేక సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చిలుకానగర్ డివిజన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలో 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ
'సీనియర్ సిటిజెన్లకు ప్రత్యేక సేవా కేంద్రం ఏర్పాటు చేయాలి'


