NLG: చిట్యాల మండలం వెంబావిలో ఉపాధి పథకం పనులను బుధవారం ఎంపీడీవో జెల్లా పాండు, టీఏ ఝాన్సితో కలిసి బుధవారం పరిశీలించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, మొక్కల నర్సరీని తనిఖీ చేసి అధికారులకు సూచనలు ఇచ్చారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఎంతో అవసరమన్నారు. సర్పంచ్ అలివేలు వెంకన్న, ఉప సర్పంచ్ నక్క శివ, కార్యదర్శి రహీమ్, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీవో


