KMR: భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. డొమకొండ నేత్ర వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా పరీక్షలు చేపట్టారు. ఇందులో 12 మంది కంటిశుక్లం బాధితులను గుర్తించి, ఉచిత కంటిశుక్ల శస్త్రచికిత్స (IOL) కోసం బోధన్‌లోని లయన్స్ ఐ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
తెలంగాణ
భిక్కనూర్‌లో ఉచిత కంటి శిబిరం


