హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అక్టోబర్ 14న జిల్లాకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ
★ చెరుకుమిల్లిలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
★ పెనమలూరులో భర్త బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ పొందిన మహిళ
★ గన్నవరంలో ఫ్లెక్సీ ఫొటోపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన ఇన్‌ఛార్జ్ చలమలశెట్టి