హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో రేషన్ కార్డులకు మొబైల్ నంబర్ అనుసంధానం తప్పనిసరి: DCSO వి.భాస్కర్ రావు
➢ విశాఖలోని పలు స్పా సెంటర్లలో పట్టుబడిన ఐదుగురు యువతులు పరార్
➢ జిల్లాలో నార్కోటిక్ డాగ్ సహయంతో 10 కేజీల గంజాయి స్వాధీనం
➢ విశాఖలో తుపాకీ మిస్‌ఫైర్‌.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు