HYD: 259వ సీఎం ప్రజావాణిలో 196 వినతులు అందాయని ప్రణాళిక సంఘం వైస్ ఛైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై ఎక్కువ అర్జీలు వచ్చాయని తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని కోరగా, ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్ అయిందని, మిగతావారి సమస్యను మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ కార్మికులకు భరోసా..!


