VZM: అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు గోపాలరాజు అన్నారు. బుధవారం గజపతినగరంలోని ఎన్జీవో హోం ఆవరణలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ స్థాయి అంగన్వాడి కార్యకర్తల సమావేశం సీడీపీవో రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను గోపాలరాజు తిలకించారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలి'


