హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎమ్మిగనూరులో అక్రమంగా నిల్వ చేసిన బాణసంచాలను సీజ్ చేసిన పోలీసులు
★ రైతు సమస్యలపై జేసీ నూరుల్‌కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
★ ఆదోనిలో పారిశుధ్య పనులను తనిఖీ చేసిన కమిషనర్ నాయిమ్ హమ్మద్
★ మంత్రాలయంను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ నిరసన