ELR: చట్టాలపై ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సివిల్ జడ్జి ఏ.బి. అప్పారావు అన్నారు. బుధవారం చింతలపూడి విద్యార్థులకు నూతన చట్టాలు, ఉచిత న్యాయ సాయంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చట్టాలపై అవగాహన కార్యక్రమం


