తూ.గో: గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరుగుతున్న రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సదస్సులో యానాం-పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పుదుచ్చేరి అభివృద్ధి ప్రతిపాదనలు వివరించారు. CM రంగస్వామి చేసిన ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని మల్లాడి తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన మంత్రి మల్లాడి


