హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోల్డ్ వ్యాపారి కేసు సుఖాంతం

HYD: చిక్కడపల్లి గోల్డ్ వ్యాపారి శ్రీనివాసరావు అదృశ్యం కేసు సుఖాంతమైంది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి జువెలరీ షాపుకు వెళ్లి కనిపించకుండా పోయిన ఆయన కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తాజాగా శ్రీనివాసరావు ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.