BHPL: గోరికొత్తపల్లి మండలంలోని క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు ప్రస్తుతం పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో కనిపిస్తున్నాయని తెలిపారు. యువత క్రీడలకు దూరం కాకుండా ప్రాంగణాలను అభివృద్ధి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కనుమరుగవుతున్న క్రీడా ప్రాంగణాలు


